CM KCR | రాష్ట్రంలోని విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు, జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీసులను క్రమబద్దీకరిస్తూ నిర్ణయం తీసుకున్నందుకు సీఎం కే చంద్రశేఖర్ రావుకు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.
సత్తుపల్లి నియోజకవర్గంలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్ను కలిసి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ధన్యవాదాలు తెలిపారు.
ఖమ్మంలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్కు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు.