హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-2024కు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆన్లైన్ దరఖాస్తును ఈ నెల 25 వరకు పొడిగించినట్టు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రాజేశ్‌కుమార్ గురువారం తెలిపారు.
ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాసిన, వారు, ఇంటర్ పూర్తిచేసిన వారు, డిగ్రీ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు పూర్తి చేసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు.