TS EAMCET 2022 | తొలి రోజు ఎంసెట్ ప్రశాంతం.. 91.4 శాతం మంది హాజరు
హైదరాబాద్ : టీఎస్ ఎంసెట్ -2022 పరీక్ష తొలి రోజు ప్రశాంతంగా ముగిసింది. తెలంగాణ, ఏపీలో సోమవారం నిర్వహించిన రెండు సెషన్లకు 91.4 శాతం మంది విద్యార్థులు ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షకు హాజరైనట్లు కన్వీనర్ ప్రొఫెసర్ ఏ గోవర్ధన్ వెల్లడించారు. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 99.1 శాతం మంది విద్యార్థులు హాజరు కాగా, అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో 88.9 శాతం మంది హాజరయ్యారు. తొలి రోజు జరిగిన ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షకు 58,548 మంది విద్యార్థులకు గానూ 53,509 మంది విద్యార్థులు హాజరయ్యారు. రేపు, ఎల్లుండి కూడా ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు కొనసాగనున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

