తీన్మార్ మల్లన్నపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు
TRS Social Media | టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు హిమాన్షుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా విభాగం నేతలు

హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు హిమాన్షుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా విభాగం నేతలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
శుక్రవారం తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలోని లక్షలాది మంది టీఆర్ఎస్ కార్యకర్తలను తీవ్రంగా రెచ్చగొట్టేలా ఉన్నాయని సోషల్ మీడియా కన్వీనర్ దినేష్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అతడి వ్యాఖ్యలతో రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన చింతపండు నవీన్ మీద చర్యలు తీసుకోవాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

