కేజీబీవీలో ఉద్యోగుల బదిలీలు
రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లోని ఉద్యోగుల బదిలీల సవరణ షెడ్యూల్‌ను శుక్రవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన విడుదల చేశారు. శనివారం నుంచే ప్రారంభంకానున్న ఈ బదిలీల ప్రక్రియను నెలాఖరులోపు పూర్తిచేయాలని ఆదేశించారు. కేజీబీవీల్లో స్పెషలాఫీసర్లు, పీజీసీఆర్టీలు, సీఆర్టీలు, పీఈటీలు, ఏఎన్ఎంలను బదిలీ చేయనున్నారు. తొలుత జిల్లాస్థాయిలో బదిలీలు చేపడతారు.
- నేటి నుంచి వెబ్ ఆప్షన్ల ఎంపిక
- నెలాఖరులోపు పూర్తికి ఆదేశాలు
హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లోని ఉద్యోగుల బదిలీల సవరణ షెడ్యూల్‌ను శుక్రవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన విడుదల చేశారు.
శనివారం నుంచే ప్రారంభంకానున్న ఈ బదిలీల ప్రక్రియను నెలాఖరులోపు పూర్తిచేయాలని ఆదేశించారు. కేజీబీవీల్లో స్పెషలాఫీసర్లు, పీజీసీఆర్టీలు, సీఆర్టీలు, పీఈటీలు, ఏఎన్ఎంలను బదిలీ చేయనున్నారు. తొలుత జిల్లాస్థాయిలో బదిలీలు చేపడతారు. ఆ తర్వాత అంతర్ జిల్లా బదిలీలకు అవకాశం ఇస్తారు. మొదట షెడ్యూల్‌ను విడుదల చేయగా, అందులో స్వల్పమార్పులు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?


