నేల ఆరోగ్యంపై స్వచ్ఛంద సేవకులకు శిక్షణ.. అల్దాస్ జానయ్య
వ్యవసాయశాఖ సహకారంతో వచ్చే రెండు నెలల్లో ప్రతి రెవెన్యూ గ్రామం నుంచి ఇద్దరు లేదా ముగ్గురికి నేల ఆరోగ్యంపై స్వచ్ఛంద సేవకులకు శిక్షణ ఇవ్వనున్నట్టు వ్యవసాయ వర్సిటీ ఉపకులపతి అల్దాస్ జానయ్య తెలిపారు.
హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): వ్యవసాయశాఖ సహకారంతో వచ్చే రెండు నెలల్లో ప్రతి రెవెన్యూ గ్రామం నుంచి ఇద్దరు లేదా ముగ్గురికి నేల ఆరోగ్యంపై స్వచ్ఛంద సేవకులకు శిక్షణ ఇవ్వనున్నట్టు వ్యవసాయ వర్సిటీ ఉపకులపతి అల్దాస్ జానయ్య తెలిపారు. సోమవారం వర్సిటీ పాలకమండలి చివరి సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జానయ్య మాట్లాడుతూ.. ఈ సమావేశంలో వచ్చే ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్ ఆమోదంతో పాటు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపారు. పీజేటీఏయూ పరిధిలోని 31 రైతు విజ్ఞాన కేంద్రాలు,15 పరిశోధనా సంస్థల్లో ఈ శిక్షణ ఇవ్వనున్నట్టు వివరించారు. ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమాన్ని ఏప్రిల్ 27 నుంచి మే 25 వరకు నిర్వహిస్తామని జానయ్య వెల్లడించారు. దాదాపు 200 బృందాలు సుమారు 1,600 గ్రామాల్లో పర్యటించనున్నట్టు ఆయన తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

