రైతులకు ఆదాయం, భద్రత పెంచే మార్గాలపై విసృ్తతస్థాయిలో చర్చలు, సంప్రదింపులు జరిపి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేస్తామని అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ అల్దాస్ జానయ్య తెలిపారు.
వ్యవసాయశాఖ సహకారంతో వచ్చే రెండు నెలల్లో ప్రతి రెవెన్యూ గ్రామం నుంచి ఇద్దరు లేదా ముగ్గురికి నేల ఆరోగ్యంపై స్వచ్ఛంద సేవకులకు శిక్షణ ఇవ్వనున్నట్టు వ్యవసాయ వర్సిటీ ఉపకులపతి అల్దాస్ జానయ్య తెలిపారు.