మహబూబ్ నగర్ : జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దేవరకద్ర మండల కేంద్రంలో వర్షం కురుస్తున్న సమయంలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి పై నుంచి ప్రహరీ గోడ (Wall collapses) కారుపై ఆకస్మాత్తుగా కూలిపోయింది. దీంతో కారులో ఉన్న సివిల్ ఇంజినీర్ జగన్నాథ్ రెడ్డి ( CE Jagannath Reddy), డ్రైవర్ సంతోష్ ( Driver Santhosh ) మృతి చెందారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
,