హైదరాబాద్ – విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్
ట్రాఫిక్ జామ్ | హైదరాబాద్ - విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ మార్గంలో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. తోళ్లు తరలిస్తున్న ఓ

యాదాద్రి భువనగిరి : హైదరాబాద్ – విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ మార్గంలో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. తోళ్లు తరలిస్తున్న ఓ లారీ నిన్న సాయంత్రం అబ్దుల్లాపూర్మెట్ సమీపంలో బోల్తా పడింది. కుండపోత వర్షాల కారణంగా లారీని తొలగించే ప్రక్రియకు అంతరాయం కలిగింది. దీంతో ఆ లారీ నిన్న సాయంత్రం నుంచి జాతీయ రహదారిపైనే ఉంది. రహదారిపై నుంచి లారీని పక్కకు తొలగించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. తోళ్లను మరో లారీలోకి పోలీసులు లోడ్ చేస్తున్నారు. ఈ క్రమంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. విజయవాడ – హైదరాబాద్ మార్గంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

