గులాబీ అధినేతకు సమస్యల మొర
ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రం నుంచి గులాబీ అధినేత కేసీఆర్ సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం మీదుగా నర్సంపేటకు వెళ్తుండగా ఆదివారం కాశిరెడ్డిపల్లి గ్రామస్తులు సమస్యలు తెలియజేశారు. గ్రామంలో కల్యాణమండపం వద్ద కిచెన్ షెడ్ నిర్మాణానికి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.63లక్షలు మంజూరు చేసినా ఇప్పటి వరకు అధికారులు పనులు ప్రారంభించడం లేదని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
మర్కూక్, ఆగస్టు 9: ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రం నుంచి గులాబీ అధినేత కేసీఆర్ సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం మీదుగా నర్సంపేటకు వెళ్తుండగా ఆదివారం కాశిరెడ్డిపల్లి గ్రామస్తులు సమస్యలు తెలియజేశారు. గ్రామంలో కల్యాణమండపం వద్ద కిచెన్ షెడ్ నిర్మాణానికి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.63లక్షలు మంజూరు చేసినా ఇప్పటి వరకు అధికారులు పనులు ప్రారంభించడం లేదని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరగా పనులు చేపట్టేలా చూస్తానన్నారు. గ్రామంలో నెలకొన్న ఇతర సమస్యలపై చర్చించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. కేసీఆర్ను కలిసిన వారిలో గ్రామ కమిటీ అధ్యక్షుడు సింగం ప్రభాకర్ తదితరులు ఉన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
- Tags
- BRS
- KCR
- pending works
- Siddipet
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

