హైదరాబాద్ – విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్
Vijayawada Highway | హైదరాబాద్ - విజయవాడ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో హైదరాబాద్ నుంచి స్వస్థలాలకు జనాలు వెళ్తున్నారు. నేటి నుంచి విద్యార్థులకు సెలవులు ప్రకటించడంతో.. వాహనాల

హైదరాబాద్ : హైదరాబాద్ – విజయవాడ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో హైదరాబాద్ నుంచి స్వస్థలాలకు జనాలు వెళ్తున్నారు. నేటి నుంచి విద్యార్థులకు సెలవులు ప్రకటించడంతో.. వాహనాల రద్దీ మరింత పెరిగింది. చిట్యాల వద్ద జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ఆంధ్రప్రదేశ్ వైపు వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.
ఇక నగరంలోని ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఉప్పల్, ఎల్బీనగర్, బీహెచ్ఈఎల్, కూకట్పల్లి ప్రాంతాల్లో ప్రయాణికుల రద్దీ పెరిగింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

