Khammam | ఖమ్మంలో విషాదం.. కుమార్తెతో సహా దంపతులు ఆత్మహత్య
ఖమ్మం (Khammam) జిల్లా పెనుబల్లి మండలం పాతకారాయిగూడెంలో విషాదం చోటుచేసుకున్నది. పాతకారాయిగూడెంలోని మామిడి తోటలో ఉన్న ఓ చెట్టుకు ఉరివేసుకుని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య (Suicide) చేసుకున్నారు.
ఖమ్మం: ఖమ్మం (Khammam) జిల్లా పెనుబల్లి మండలం పాతకారాయిగూడెంలో విషాదం చోటుచేసుకున్నది. పాతకారాయిగూడెంలోని మామిడి తోటలో ఉన్న ఓ చెట్టుకు ఉరివేసుకుని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య (Suicide) చేసుకున్నారు. కుమార్తెతో సహా తల్లిదండ్రులు బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులను కృష్ణయ్య, సుహాసిని వారి కుమార్తె అమృతగా గుర్తించారు.
సుహాసిని గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నదని, దీంతో మనస్తాపం చెంది కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

