Home
Telangana
They Recalled That Revanth Reddy Had Instructed Everyone Not To Speak About The Minister Konda Surekha Issue
మహిళలు కన్నీరు పెడ్తే మంచిది కాదు.. అనిరుధ్‌రెడ్డి
మహిళలు కన్నీరు పెడితే ఎవరికీ మంచిదికాదని, ఆ కన్నీటి సునామీలో అందరూ కొట్టుకుపోతారని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి పేర్కొన్నారు. మంత్రి కొండా సురేఖ ఇష్యూపై ఎవరూ మాట్లాడవద్దని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారని గుర్తుచేశారు.
జడ్చర్ల టౌన్, ఆగస్టు 27 : మహిళలు కన్నీరు పెడితే ఎవరికీ మంచిదికాదని, ఆ కన్నీటి సునామీలో అందరూ కొట్టుకుపోతారని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి పేర్కొన్నారు. మంత్రి కొండా సురేఖ ఇష్యూపై ఎవరూ మాట్లాడవద్దని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారని గుర్తుచేశారు. గురువారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ఓ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. సురేఖ ఇష్యూపై క్రమశిక్షణ కమిటీ విచారణ చేసి రిపోర్టు ఇచ్చిందని, ఏఐసీసీ, టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు.
జడ్చర్ల సెగ్మెంట్లో బిల్లులు లేక రోడ్లు, మరికొన్ని అభివృద్ధి పనులు నిలిచిపోయాయని చెప్పారు. బిల్లుల కోసం డిప్యూటీ సీఎం భట్టితో కొట్లాడుతానని, అవసరమైతే దీక్ష చేస్తానని స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

