హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): గంటలు గంటలు జూమ్ మీటింగ్స్‌తో సతాయించిన విద్యాశాఖ అధికారుల్లో మార్పువచ్చింది. శనివారం జూమ్ మీటింగ్‌ను గంటలోనే పూర్తిచేశారు. టీచర్లశిక్షణపై విద్యాశాఖ అధికారులు ప్రతీ రోజు జూమ్ మీటింగ్‌లో సమీక్షిస్తున్న విషయంగా, రాత్రి 9:30వరకు డీఈవోలు, ఎంఈవోలతో సమీక్షిస్తున్నారు.
ఇదేవిషయం పై ‘టార్చర్ భరించలేకపోతున్నం’ శీర్షిక పేరు తో కథనం ప్రచురితమైంది. దీంతో శనివారం గంట సేపట్లోనే సమావేశాన్ని ముగించేశారు.