Home
Telangana
The Womens Reservation Joint Action Committee Has Appealed To Mahesh Kumar To Exert Pressure On The Centre To Implement 33 Percent Reservation For Women
మహిళా రిజర్వేషన్ల కోసం ఒత్తిడి తేవాలి
పార్లమెంట్, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌కు మహిళా రిజర్వేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ విజ్ఞప్తి చేసింది.
హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ) : పార్లమెంట్, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌కు మహిళా రిజర్వేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ విజ్ఞప్తి చేసింది. గురువారం మహిళా సంఘాల ప్రతినిధులు ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు.
వచ్చే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మహిళా రిజర్వేషన్లను జనగణన, డీలిమిటేషన్ నుంచి వేరుచేసే సవరణను తీసుకువచ్చేలా పార్లమెంట్లో చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వారిలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్ అరుణజ్యోతి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి తదితరులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

