సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ ఎగువ మానేరు ప్రాజెక్టు ఆయకట్టు రైతులు శుక్రవారం నిరసన తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట పరిధిలో ఎండిపోయిన కాలువలో వాలీబాల్ ఆడుతూ ఇలా నిరసన వ్యక్తంచేశారు.