హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ జంగ్ సైరన్ మోగించింది. వడ్ల కొనుగోళ్ల విషయంలో కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైంది. తెలంగాణ రైతులు పండించిన వడ్లు కొనేదాకా ఉద్యమించడానికి సమాయత్తమైంది. రైతులు పండించిన యాసంగి వడ్లను కేంద్ర ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో సోమవారం టీఆర్ఎస్ నిరసన దీక్షలు చేపట్టింది.
ఈ ఆందోళనల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే,స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని నిరసనలు కొనసాగిస్తున్నారు. కాగా, సోమవారం మండల కేంద్రాల్లో దీక్షలతో మొదలయ్యే పోరాటం 11వ తేదీన ఢిల్లీలో నిర్వహించే దీక్షతో రణ నినాదం చేయనున్నది.
మంచిర్యాల జిల్లాలో..

జయశంకర్ భూపాపల్లి జిల్లాలో..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో..

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో..

జోగులాంబ గద్వాల జిల్లాలో..

మహబూబాబాద్ జిల్లాలో..

సూర్యాపేట జిల్లాలో..

సిద్దిపేట జిల్లాలో..



జగిత్యాల జిల్లాలో..

సంగారెడ్డి జిల్లాలో..

నిజామాబాద్ జిల్లాలో..

ఖమ్మం జిల్లాలో..

ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో..

నాగర్కర్నూల్ జిల్లాలో..
