Home
Telangana
The Triple R Mantra Of Reduce Recycle Reuse Which Came From The Thoughts Of Minister K Taraka Rama Rao Has Penetrated Widely Among The People
1.8 టన్నుల రీసైకిల్ వస్తువుల సేకరణ
పురపాలక, ఐటీశాఖల మంత్రి కే తారక రామారావు ఆలోచనల్లోంచి వచ్చిన ‘రెడ్యూస్, రీసైకిల్, రీయూజ్' అనే ట్రిపుల్ ఆర్ మంత్రం ప్రజల్లోకి విస్తృతంగా చొచ్చుకెళ్లింది.
- ‘రీ థింకింగ్ డే’ సక్సెస్
- మంత్రి కేటీఆర్ పిలుపునకు అనూహ్య స్పందన
హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): పురపాలక, ఐటీశాఖల మంత్రి కే తారక రామారావు ఆలోచనల్లోంచి వచ్చిన ‘రెడ్యూస్, రీసైకిల్, రీయూజ్’ అనే ట్రిపుల్ ఆర్ మంత్రం ప్రజల్లోకి విస్తృతంగా చొచ్చుకెళ్లింది. ప్రతి శనివారం రీథింకింగ్ డేగా నిర్వహిస్తూ.. పౌరులకు మేలు చేయాలని మంత్రి ఇచ్చిన పిలుపునకు అనూహ్య స్పందన వస్తున్నది.
రీథింకింగ్ డేలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణ స్థానిక సంస్థలలోని మొత్తం 180 సెంటర్ల నుంచి దాదాపు 1.8 టన్నుల రీసైకిల్డ్ వస్తువులను సేకరించినట్టు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ తెలిపారు. దుస్తులు, పుస్తకాలు, పాదరక్షలు, ప్లాస్టిక్ వస్తువులు విరివిగా ప్రజల నుంచి సేకరించిట్టు పేర్కొన్నారు. ఈ సేకరించిన వస్తువులను ఆయా ఎన్జీవోల ద్వారా పలు కమ్యూనిటీల్లో అవసరమైన నిరుపేదలకు పంపిణీ చేయనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Minister KTR
- recycle
- Reduce
- reuse
RELATED ARTICLES
తాజా వార్తలు
Mouth Cancer | నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే నోటి క్యాన్సర్ వస్తుందా.. ఇతర కారణాలు ఉన్నాయా..?
Assailant | దుండగుడు కూల్‌గా లేడీస్ హాస్టల్లోకి వెళ్లి ఏం చేశాడో తెలుసా..?
CJP Plan B | సీజేపీ ప్లాన్ ‘బి’.. జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అజింక్య షిండే నేతృత్వం
Vijay Deverakonda | ఢిల్లీ హైకోర్టులో విజయ్ దేవరకొండకు ఊరట.. వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ కోర్టు తీర్పు
Nani Movie | గ్యాంగ్‌స్టర్ మోడ్‌లోకి నాని.. సుజీత్ దర్శకత్వంలో ‘బ్లడీ రోమియో’ షూటింగ్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

