
హైదరాబాద్ : రైతుబంధు ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా కొనసాగుతున్నాయి. చరిత్రలో ఎక్కడా లేని విధంగా రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తున్నది కేవలం తెలంగాణ సర్కార్ మాత్రమే. రైతుల కష్టాలను తీరుస్తున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతగా రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు ముగ్గులు వేసి, హారతి పట్టి, సీఎం చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
పది రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు తెలంగాణ వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ఉత్సవాలు కొనసాగాయి.
మంచిర్యాల జిల్లాలో..


సూర్యాపేట జిల్లాలో..


సంగారెడ్డి జిల్లాలో..

వరంగల్ జిల్లాలో..


జయశంకర్ భూపాలపల్లి జిల్లా

వనపర్తి జిల్లాలో..


నల్లగొండ జిల్లాలో..



