Home
Telangana
The Thanjavur Portrait Which Attracts Devotees Was Installed By The Temple Authorities
యాదగిరీశుడి చెంత.. తంజావూర్ చిత్రపటం
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ప్రధానాలయంలో భక్తులను ఆకట్టుకొనే తంజావూర్ చిత్రపటాన్ని ఆలయ అధికారులు మంగళవారం అమర్చారు.
యాదాద్రి, సెప్టెంబర్ 13 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ప్రధానాలయంలో భక్తులను ఆకట్టుకొనే తంజావూర్ చిత్రపటాన్ని ఆలయ అధికారులు మంగళవారం అమర్చారు. ప్రధానాలయంలోని గరుత్మంతుడి ఆలయం పక్కన క్యూలైన్ల ప్రాంతంలో తంజావూర్ స్వర్ణవర్ణపు చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు.
లక్ష్మీనరసింహస్వామివారి కల్యాణోత్సవాన్ని ప్రతిబింబిస్తూ తీర్చిదిద్దిన ఈ పెయింటింగ్ భక్తులకు దర్శనం ఇవ్వనున్నది. గతంలో అమర్చిన లక్ష్మీ నరసింహస్వామివారి చిత్రపటాన్ని తొలగించి, అదే ప్రాంతంలో స్వామివారి కల్యాణతంతును సూచించే ఈ చిత్రపటాన్ని అమర్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

