Home
Telangana
The Tghma Has Appealed To The Govt To Extend The Deadline For The Digitization Of Service Registers Of Govt School Headmasters And Teachers From May 31 To June 30
సర్వీస్ రిజిస్టర్ డిజిటలైజేషన్ గడువు పొడిగించాలి
ప్రభుత్వ పాఠశాలల హెడ్మాస్టర్లు, టీచర్ల సర్వీస్ రిజిస్టర్ల డిజిటలైజేషన్ గడువును మే 31నుంచి జూన్ 30 వరకు పొడిగించాలని టీజీహెచ్ఎంఏ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలల హెడ్మాస్టర్లు, టీచర్ల సర్వీస్ రిజిస్టర్ల డిజిటలైజేషన్ గడువును మే 31నుంచి జూన్ 30 వరకు పొడిగించాలని టీజీహెచ్ఎంఏ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
శనివారం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజభాను చంద్రప్రకాశ్, ముఖ్య సలహాదారు పర్వతి సత్యనారాయణ సీఎస్‌కు వినతిపత్రం సమర్పించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులు యాసంగిలో వరి వేయొద్దు : దాసరి హరిచందన
మేడిగడ్డ దగ్గర బాంబ్ పేలిన శబ్దం వచ్చింది..! దీనిపై విచారణ జరపాలి : మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు
Multi Starrer | ఎన్టీఆర్, అల్లు అర్జున్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్.. కథ కూడా వినిపించారా?
Maruti Patel Dongre | ప్రభుత్వ వైఫల్యంతోనే ఎండిపోతున్న పంటలు : మారుతి పటేల్ డోంగ్రే
‘క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తిస్తే సంపూర్ణ చికిత్స’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

