Home
Telangana
The Telangana Govt Has Decided To Conduct Financial Transactions Digitally From This Month
ఈ నెల నుంచి పేపర్ లెస్ బిల్లుల విధానం
ఈ నెల నుంచి ఆర్థిక లావాదేవీలను డిజిటలైజ్ విధానంలోనే నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
- ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ ఆదేశాలు
హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): ఈ నెల నుంచి ఆర్థిక లావాదేవీలను డిజిటలైజ్ విధానంలోనే నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోని అన్ని శాఖల్లో ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ సిస్టం (ఐఎఫ్ఎంఐఎస్) ద్వారా బిల్లులను పూర్తిగా పేపర్ లెస్ విధానంలో సమర్పించి, ప్రాసెస్ చేయాలని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆగస్టు 15 నుంచి డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులు (డీడీవో) బిల్లులను డిజిటల్ సంతకంతో, అవసరమైన పత్రాలను సాన్ చేసి ఆన్లైన్లో మాత్రమే సమర్పించాలని ఆదేశించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Insurance Scam | అల్లుడి కోసం గిల్లుడు.. 1200 కోట్లు మూడేండ్లలో దిగమింగేలా స్కెచ్
Harish Rao | బెనిఫిట్స్ కోసం వృద్ధులు రోడ్డెక్కాలా?.. సీఎం రేవంత్‌ను నిలదీసిన హరీశ్‌రావు
Horoscope | 14-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

