నూతన విద్యావిధానం 2020 అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం పీఎంశ్రీ (పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) పథకం కింద మంజూరు చేస్తున్న నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదని సమగ్రశిక్షా ప్రాజెక్టు డైరెక్టర్
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న ఎస్సీ, ఎస్టీ వాటి ఉపకులాలకు చెందిన ఉద్యోగుల వివరాలను అందించాలని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ఆదేశాలు జారీచేశారు.