HomeTelanganaThe Technical Education Department Has Announced Dussehra Holidays For Polytechnic Colleges In The State
24 వరకు పాలిటెక్నిక్లకు దసరా సెలవులు
రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీలకు సాంకేతిక విద్యాశాఖ దసరా సెలవులను ప్రకటించింది.
హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ ) : రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీలకు సాంకేతిక విద్యాశాఖ దసరా సెలవులను ప్రకటించింది. శనివారం నుంచి 2 వరకు సెలవులిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది.
కాలేజీలు తిరిగి 25న పునఃప్రారంభమవుతాయని వెల్లడించారు.