Home
Telangana
The Team Members Of Zilla Parishad Chairpersons And Vice Chairpersons Of Jharkhand State Appreciated That The Measures Taken For Greenery And Cleanliness Are Good
పల్లెల్లో పచ్చదనం, పరిశుభ్రత భేష్
తెలంగాణలోని గ్రామాలు అభివృద్ధిలో ముందంజలో ఉన్నాయని, పచ్చదనం, పరిశుభ్రతకు తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని జార్ఖండ్ రాష్ర్టానికి చెందిన జిల్లా పరిషత్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్ల బృందం సభ్యు లు ప్రశంసించారు.
- జార్ఖండ్ ప్రజాప్రతినిధుల కితాబు
మిర్యాలగూడ రూరల్, జూన్ 23: తెలంగాణలోని గ్రామాలు అభివృద్ధిలో ముందంజలో ఉన్నాయని, పచ్చదనం, పరిశుభ్రతకు తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని జార్ఖండ్ రాష్ర్టానికి చెందిన జిల్లా పరిషత్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్ల బృందం సభ్యు లు ప్రశంసించారు. రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధిని తెలుసుకునేందుకు శుక్రవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మం డలం శ్రీనివాస్నగర్ గ్రామ పంచాయతీని వారు సందర్శించారు.
గ్రామంలో ని కార్యక్రమాలను పరిశీలించారు. ప్ర తి ఇంటిలో నిర్మించిన మరుగుదొడ్లు, వైకుంఠధామం, సీసీ రోడ్లు, పారిశుధ్య పనులను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథతో ఇంటింటికీ ఉచితంగా నీరందించడాన్ని కొనియాడారు. తమ రాష్ట్రంలో కూడా తెలంగాణ మాదిరిగా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

