దేవుడి ముసుగులో కీచక బాబాలు
ఓ కీచక బాబా చీకటి బాగోతాన్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం బట్టబయలు చేశారు. దేవుడిపై ఉన్న భక్తి, నమ్మకాన్ని ఆసరాగా చేసుకొని దొంగ బాబాలు అమాయక ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారని, వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టాస్క్‌ఫోర్స్ ఏసీపీ ఎం జితేందర్‌రెడ్డి తెలిపారు.
- పోలీసుల అదుపులో దొంగ బాబా
కాశీబుగ్గ, జూన్ 13: ఓ కీచక బాబా చీకటి బాగోతాన్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం బట్టబయలు చేశారు. దేవుడిపై ఉన్న భక్తి, నమ్మకాన్ని ఆసరాగా చేసుకొని దొంగ బాబాలు అమాయక ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారని, వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టాస్క్‌ఫోర్స్ ఏసీపీ ఎం జితేందర్‌రెడ్డి తెలిపారు. తమిళనాడుకు చెందిన షైక్నాలా లబ్బే(58) 40 ఏండ్ల క్రితం తెలంగాణకు వచ్చి గ్రేటర్ వరంగల్ జిల్లాలోని ఎనుమాముల ప్రాంతంలో స్థిరపడ్డాడు.
బాబా అవతారమెత్తి.. తన మంత్ర శక్తులతో కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య తగాదాలు, ఆరోగ్య సమస్యలుంటే పరిష్కరిస్తానని నమ్మించి పలువురు మహిళలు, యువతులను లోబరుచుకున్నాడు. ఈ క్రమంలో ఓ వివాహితపై కన్నేసిన దొంగబాబా ఆమెకు తన భర్తతో ఉన్న విభేదాలను దృష్టిలో ఉంచుకొని, పూజలు చేస్తున్నట్టు నటించి ఆమెపై లైంగికదాడి చేశాడు. భయపడిపోయిన ఆమె అసలు విషయం ఇంట్లో చెప్పింది. బాధితురాలిని వెంటబెట్టుకుని కుటుంబ సభ్యులు టాస్క్‌ఫోర్స్ పోలీసులను ఆశ్రయించడంతో కీచక బాబా చీకటి వ్యవహారం బయటపడింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

