దళితుల బతుకు మార్చే దళితబంధు
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకం ఎంతో అద్భుతమని తమిళనాడు అధికార బృందం ప్రశంసించింది.
- తమిళనాడు అధికార్ల ప్రశంసలు
- పథకం ఔన్నత్యాన్ని వివరించిన ఎస్సీ కార్పొరేషన్ అధికారులు
- నేడు క్షేత్రస్థాయికి తమిళ బృందం
హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకం ఎంతో అద్భుతమని తమిళనాడు అధికార బృందం ప్రశంసించింది. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అమలవుతున్న పథకాలను తెలుసుకునేందుకు తమిళనాడు ఆది ద్రావిడర్ హౌసింగ్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఏడీహెచ్డీసీవో) ఎండీ, ఐఏఎస్ కందస్వామి నేతృత్వంలో 11 మంది అధికారుల బృందం రాష్ర్టానికి గురువారం వచ్చింది. సంక్షేమ భవన్లో ఎస్సీ కార్పొరేషన్ ఎండీ కరుణాకర్, జీఎం ఆనంద్‌తో ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సందర్భంగా ఎస్పీ కార్పొరేషన్ ద్వారా అమలవుతున్న పథకాలను, అందజేస్తున్న సబ్సిడీ రుణాలు, యువతకు అందిస్తున్న ఉపాధి శిక్షణ కార్యక్రమాలపై అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తమిళనాడు బృందానికి వివరించారు. దళితబంధు పథకం విశిష్టతలను వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oppo F35 | ఒప్పో నుంచి ఎఫ్35, ఎఫ్35 ప్రో ఫోన్లు విడుదల.. అక్టోబర్ 11 నుంచి సేల్
Electrocution | విద్యుత్ షాక్‌తో కౌలు రైతు మృతి
KTR | రైతుల పట్ల ఇలాగేనా ప్రవర్తించేది.. గజ్వేల్ ఎమ్మార్వోపై కేటీఆర్ ఆగ్రహం
గరీబ్‌పేట గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

