ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేల మృతికి రాష్ట్ర శానససభ సంతాపం తెలిపింది. చందుపట్ల రాంరెడ్డి (మంథని), సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ (చార్మినార్, యాకుత్‌పుర), కే రాములు (ఇబ్రహీంపట్నం) మృతిపై సభ రెండు నిమిషాలు మౌనం పాటించింది.