Home
Telangana
The State Government Has Taken A Dictatorial Stance Not To Negotiate With The Unemployed Who Are Protesting Over The Exams
‘మొండి వైఖరి వీడాలి’
పరీక్షలపై ఆందోళన చేస్తున్న నిరుద్యోగులతో చర్చలు చేయకూడదనే నియంతృత్వ వైఖరిని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడనాడాలని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు ప్రొఫెసర్ చక్రధరరావు, కార్యదర్శులు ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ అన్నారు.
హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): పరీక్షలపై ఆందోళన చేస్తున్న నిరుద్యోగులతో చర్చలు చేయకూడదనే నియంతృత్వ వైఖరిని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడనాడాలని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు ప్రొఫెసర్ చక్రధరరావు, కార్యదర్శులు ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ అన్నారు. సోమవారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు.
నిరుద్యోగులు తమ డిమాండ్లపై పోరాటం చేస్తున్నా రేవంత్రెడ్డి ప్రభుత్వం చర్చలకు పిలవకపోవడం గర్హనీయమని అభిప్రాయపడ్డారు. ఉద్యమంలో ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయనే పేరుతో నిరుద్యోగులను అరెస్టు చేయడం, బారికేళ్లు, ముళ్లకంచెలు ఏర్పాటు చేసి నిర్భందాన్ని ప్రయోగించడం నియంత్రత్వ ప్రభుత్వ లక్షణం అన్నారు. ప్రభుత్వం నిరుద్యోగులతో చర్చలు జరుపాలని, పరీక్షల వాయిదా విషయాన్ని పరిశీలించాలని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ డిమాండ్ చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
Family suicide | గచ్చిబౌలిలోని ఇంట్లో నుంచి దుర్వాసన.. పోలీసులు వచ్చి చూడగా..
Parkinson’s Disease | పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో కీలక ముందడుగు.. మూలకణాలతో మెరుగైన ఫలితాలు..
Tirumala | శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

