HomeTelanganaThe Results Of The 10th Advanced Supplementary Examination Will Be Released Today
నేడు ‘ పది’ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు
పదోతరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలను వెల్లడించనున్నట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ తెలిపారు.
హైదరాబాద్, జూలై 6(నమస్తే తెలంగాణ): పదోతరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలను వెల్లడించనున్నట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ తెలిపారు.