పదోతరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో మొత్తం 80.59% విద్యార్థులు పాసయ్యారు. పరీక్షలు రాసేందుకు 71,685 మంది విద్యార్థులు ఫీజు చెల్లించారు.
పదోతరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలను వెల్లడించనున్నట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ తెలిపారు.