పదోతరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలను వెల్లడించనున్నట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ తెలిపారు.
హైదరాబాద్ : ఈ నెల 2వ తేదీన ఎస్సెస్సీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కానున్నాయి. సైఫాబాద్‌లోని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో ఫలితాలను విడుదల చేయనున్నట్లు అధికారులు ప