నో స్టాక్!.. చమురు సంక్షోభం హైదరాబాద్
చమురు సంక్షోభం హైదరాబాద్‌ను తాకింది. సీఎన్జీతోపాటు పెట్రోల్, డీజిల్‌కూ తీవ్ర కొరత ఏర్పడటంతో చాలావరకు బంకులు మంగళ వారం నోస్టాక్ బోర్డులు పెట్టేశాయి.
చమురు సంక్షోభం హైదరాబాద్‌ను తాకింది. సీఎన్జీతోపాటు పెట్రోల్, డీజిల్‌కూ తీవ్ర కొరత ఏర్పడటంతో చాలావరకు బంకులు మంగళ వారం నోస్టాక్ బోర్డులు పెట్టేశాయి. దీంతో నగరవాసుల్లో ఆందోళన మొదలైంది.
ఇంధనం కోసం వాహనదారులు పోటెత్తడంతో పలు బంకుల్లో కిలోమీటర్ల మేర బారులు కనిపించాయి. మరోవైపు రాష్ట్రంలో ఇంధన కొరత లేదంటూ పౌరసరఫరాల శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

