హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం డీజిల్, పెట్రోల్ వంట గ్యాస్ ధరలను ఇబ్బడి, ముబ్బడిగా పెంచడంపై సామాన్య జనం భగ్గుమంటున్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా మహిళలు నిత్యావసర ధరల పెంచడంపై ఖాళీ గ్యాస్ సిలండర్లతో రోడ్లపై నిరసనలు తెలిపారు. రోడ్లపైనే వంటా వార్పు చేపట్టి తమ ఆందోళనలు కొనసాగించారు. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. పెంచిన ధరలు తగ్గించే వరకు ఉద్యమిస్తామని నినదించారు.
యదాద్రి భువనగిరి జిల్లాలో..

నిజామాబాద్ జిల్లాలో..


జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో..

జగిత్యాల జిల్లా..


జనగామ జిల్లాలో..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో..

వరంగల్ జిల్లాలో..

నిర్మల్ జిల్లాలో..

ములుగు జిల్లాలో..

మంచిర్యాల జిల్లాలో..
