Home
Telangana
The Kosgi College The Only Govt Engineering College In The State Has Been Merged With Jntu
జేఎన్టీయూలోకి కోస్గి ఇంజినీరింగ్ కాలేజీ
రాష్ట్రంలో ఏకైక ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీ అయిన కోస్గి కాలేజీ జేఎన్టీయూలో విలీనమయ్యింది. ఈ కాలేజీని వర్సిటీకి అప్పగించేందుకు ప్రభుత్వం ఇటీవలే అనుమతి ఇచ్చింది.
హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఏకైక ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీ అయిన కోస్గి కాలేజీ జేఎన్టీయూలో విలీనమయ్యింది. ఈ కాలేజీని వర్సిటీకి అప్పగించేందుకు ప్రభుత్వం ఇటీవలే అనుమతి ఇచ్చింది. దీంతో వర్సిటీ కాన్స్టియంట్ కాలేజీల సంఖ్య 9కి చేరింది.
ఎప్‌సెట్ ద్వారా సీట్లను భర్తీచేయగా, స్పాట్ అడ్మిషన్లను జేఎన్టీయూ కాలేజీ హోదాలో భర్తీచేశారు. ఇటీవలే ఖమ్మం జిల్లా మధిరలో కొత్త కాలేజీ ఏర్పాటు చేశారు. ఈ కాలేజీని కూడా జేఎన్టీయూలో విలీనం చేస్తారా..? లేక..ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీగా కొనసాగిస్తారా.? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power cuts | మెదక్ జిల్లాలో కనీసం ఆరు గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదు : పద్మాదేవేందర్ రెడ్డ
Congress rule | కాంగ్రెస్ పాలనలో మళ్లీ అయిల్ ఇంజన్లు..! కన్నీళ్లతో సాగు చేస్తున్న రైతన్నలు
Smit Machchhar: పైలట్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ ప్రెసిడెన్షియల్ అవార్డు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
KTR | భారత రాజ్యాంగం కంటే ఎవరూ ఎక్కువ కాదు.. జ్ఞానేష్ కుమార్ తక్షణమే వైదొలగాలి: కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

