Home
Telangana
Cpi Leaders Questioned Why The Rulers Are Afraid To Acknowledge The History Of The Telangana Peasant Armed Struggle And To Officially Observe The Merger Day
సాయుధ పోరాటాన్ని అధికారికంగా గుర్తించాలి
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను గుర్తించేందుకు, విలీన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడానికి పాలకులకు భయమెందుకని సీపీఐ నాయకులు ప్రశ్నించారు.
- విలీన దినోత్సవం అధికారిక నిర్వహణకు భయమెందుకు: సీపీఐ
హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను గుర్తించేందుకు, విలీన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడానికి పాలకులకు భయమెందుకని సీపీఐ నాయకులు ప్రశ్నించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సందర్భంగా సీపీఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ ఎగ్జిబిషన్ మైదానంలో ‘పోరాట స్పూర్తి సభ’ నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వారసులుగా సెప్టెంబర్ 17ను ‘తెలంగాణ స్వాతంత్ర దినోత్సవం’ పేరుతో ఉత్సవాలు జరుపుకొంటుంటే కాంగ్రెస్ ’ప్రజాపాలన’, బీజేపీ ‘విమోచన దినోత్సవం’ పేరుతో సభలు జరుపుకోవడం సిగ్గుచేటని విమర్శించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
High tension | పులివెందులలో హైటెన్షన్..గాల్లో కాల్పులు జరిపిన పోలీసులు
Anant Singh | ‘నితీశ్ కుమార్ కోసం 9 మందిని చంపించా’.. జేడీయూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో అక్రమ చొరబాటుకు యత్నం.. ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
Girl | ఈ యువతి కారుపై ఎక్కి ఏం చేస్తుందో చూడండి.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

