Home
Telangana
The Janasena Party Which Contested The State Assembly Elections With The Bjp Did Not Get Deposits Anywhere
జనాదరణ దక్కని జనసేన.. అన్ని స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు
రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీచేసిన జనసేన పార్టీకి ఎక్కడా కూడా డిపాజిట్లు దక్కలేదు. పొత్తులో భాగంగా జనసేనకు ఎనిమిది సీట్లను బీజేపీ కేటాయించింది.
హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీచేసిన జనసేన పార్టీకి ఎక్కడా కూడా డిపాజిట్లు దక్కలేదు. పొత్తులో భాగంగా జనసేనకు ఎనిమిది సీట్లను బీజేపీ కేటాయించింది. వాటిలో హైదరాబాద్ నగరంలో కూకట్పల్లి ఉండగా మిగిలినవి ఇతర జిల్లాల్లో ఉన్నాయి. అయితే ఎక్కడా కూడా జనసేనకు కనీసం డిపాజిట్ దక్కలేదు.
కూకట్‌పల్లిలో మాత్రమే ఆ పార్టీ 39 వేల ఓట్లను తెచ్చుకోగలిగింది. మిగిలిన స్థానాల్లో నాలుగు వేల ఓట్లను దాటలేదు. ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ ప్రచారం చేసినా కూడా తెలంగాణ ఓటర్లు ఆ పార్టీని కనీస స్థాయిలో కూడా ఆదరించలేదు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

