Home
Telangana
The Incident Of A Young Farmer Committing Suicide Due To Debt Took Place In Jukal Village Of Chityala Mandal In Jayashankar Bhupalpally District
అప్పులబాధతో యువరైతు మృతి
అప్పుల బాధతో ఓ యువరైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం జూకల్ గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. జూకల్కు చెందిన సౌడ కిషన్ (32) రెండేండ్లుగా వ్యవసాయంతోపాటు మక్క, పత్తి కొనుగోలు వ్యాపారం నిర్వహిస్తున్నాడు.
- జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘటన
చిట్యాల, జూన్ 25: అప్పుల బాధతో ఓ యువరైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం జూకల్ గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. జూకల్కు చెందిన సౌడ కిషన్ (32) రెండేండ్లుగా వ్యవసాయంతోపాటు మక్క, పత్తి కొనుగోలు వ్యాపారం నిర్వహిస్తున్నాడు. నిరుడు పత్తిపంటకు చీడపీడలు సోకడంతో పంట దెబ్బతిన్నది.
వ్యాపారంలోనూ నష్టం వచ్చి రూ.లక్షల్లో అప్పులయ్యాయి. దీంతో హౌసింగ్లోన్ ఈఎంఐలు సకాలంలో చెల్లించలేక తీవ్ర మనస్తాపానికి గురై ఈ నెల 14న పంటచేను వద్ద పురుగులమందు తాగాడు. కుటుంబసభ్యులు అదే రోజు రాత్రి వరంగల్ ఎంజీఎం దవాఖానకు, ఈ నెల 23న హైదరాబాద్లోని నిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

