Home
Telangana
The Incentive Implemented So Far For The Employees And Officers Of The Krishna River Management Board Has Been Cancelled
కేఆర్ఎంబీ సిబ్బందికి ఇన్సెంటివ్ రద్దు
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డులో ఉద్యోగులు, అధికారులకు ఇప్పటివరకు అమలు చేస్తున్న ఇన్సెంటివ్ను రద్దు చేశారు. ఈ మేరకు బోర్డు చైర్మన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రివర్ బోర్డులో పనిచేసే సిబ్బందికి బేసిక్ వేతనాలపై అదనంగా 25 శాతం ఇన్సెంటివ్ను ఇవ్వాలని గతంలో బోర్డు నిర్ణయించింది.
- కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్
- అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు
హైదరాబాద్, మార్చి23 (నమస్తే తెలంగాణ): కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డులో ఉద్యోగులు, అధికారులకు ఇప్పటివరకు అమలు చేస్తున్న ఇన్సెంటివ్ను రద్దు చేశారు. ఈ మేరకు బోర్డు చైర్మన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రివర్ బోర్డులో పనిచేసే సిబ్బందికి బేసిక్ వేతనాలపై అదనంగా 25 శాతం ఇన్సెంటివ్ను ఇవ్వాలని గతంలో బోర్డు నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో 2020 నవంబర్ నుంచి సిబ్బందికి ఇన్సెంటివ్ను చెల్లిస్తూ వస్తున్నారు. అయితే ఇటీవల ఆ ఇన్సెంటివ్ను రద్దు చేయడంతోపాటు, ఇప్పటివరకు చెల్లించిన మొత్తాన్ని కూడా రికవరీ చేయాలని కేఆర్ఎంబీకి కేంద్ర జల్‌శక్తిశాఖ సూచించింది. ఈ నేపథ్యంలో అందుకు అనుగుణంగా బోర్డు చైర్మన్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉండగా దీనిపై బోర్డులో డిప్యుటేషన్‌పై విధులు నిర్వర్తిస్తున్న వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

