ఆడిట్ నిబంధనల అమలు బలోపేతం చేయాలి
ఆడిట్ నిబంధనల అమలును మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నదని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నిర్వహించిన వర్క్‌షాపులో వక్తలు అభిప్రాయపడ్డారు. ఫీల్డ్ లెవల్ అధికారులు ఎదురొంటున్న సవాళ్లను పరిషరించడానికి ఉన్నతాధికారులు కృషి చేయాలని సూచించారు.
- విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వర్క్‌షాపులో వక్తలు
హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ) : ఆడిట్ నిబంధనల అమలును మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నదని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నిర్వహించిన వర్క్‌షాపులో వక్తలు అభిప్రాయపడ్డారు. ఫీల్డ్ లెవల్ అధికారులు ఎదురొంటున్న సవాళ్లను పరిషరించడానికి ఉన్నతాధికారులు కృషి చేయాలని సూచించారు. సోమవారం బీఆర్కేఆర్ భవన్లో ‘అకౌంట్స్ అండ్ ఆడిట్, పెన్షన్ అండ్ జీపీఎఫ్’ అనే అంశంపై రాష్ట్రస్థాయి వర్‌షాప్ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ చందా పండిట్, ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ (ఆడిట్) మాధవి, సీనియర్ డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ (అకౌంట్స్ అండ్ వీఎల్సీ) నరేశ్‌కుమార్, డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ (ఎన్టైటిల్మెంట్స్) అభయ్ సోనారర్ హాజరై ప్రసంగించారు. సిబ్బందికి పెన్షన్ విధానాలు, జీపీఎఫ్ నిర్వహణపై అవగాహన పెంపొందించాలని, ప్రభుత్వ కార్యకలాపాల్లో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ శిఖా గోయెల్, ఫైర్ డీజీ విక్రమ్‌సింగ్‌మాన్, డైరెక్టర్ ఏఆర్ శ్రీనివాస్, డీఐజీ అభిషేక్ మహంతి, ఎస్పీ బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

