Home
Telangana
The Handloom Collection Organized By The Name Manohara Festive Collections At Gt Weaves Jubilee Hills Hyderabad
Anchor Suma | చేనేత వస్ర్తాలతో అందం.. హుందాతనం: యాంకర్ సుమ
చేనేత వస్ర్తా లు ధరించడం ద్వారా అందంతోపాటు హుం దాతనం కనిపిస్తుందని ప్రముఖ యాం కర్ సుమ కనకాల చెప్పారు.
బంజారాహిల్స్, సెప్టెంబర్ 9: చేనేత వస్ర్తా లు ధరించడం ద్వారా అందంతోపాటు హుం దాతనం కనిపిస్తుందని ప్రముఖ యాంకర్ సుమ కనకాల చెప్పారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని జీటీ వీవ్స్లో మనోహర ఫెస్టివ్ కలెక్షన్స్ పేరుతో ఏర్పాటు చేసిన చేనేత వస్ర్తాల ప్రదర్శనను శనివారం ఆమె ప్రారంభించారు.
పర్యావరణహిత రంగులతో సంప్రదాయ చేనేతకు ఆధునికతను జోడించి రూ పొందించిన వస్ర్తాలు ఆకట్టుకునేలా ఉన్నాయని సుమ పేర్కొన్నారు. మారుతున్న ట్రెం డ్కు అనుగుణంగా చేనేత కళాకారులు డిజైన్లు రూపొందిస్తే మరింత ఆదరణ ఉంటుందని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

