Home
Telangana
The Grameen Vaidya Sevakula Rmp Association Of Kodangal Constituency Of Vikarabad District Has Announced Its Support To Brs
బీఆర్ఎస్కు ఆర్ఎంపీల మద్దతు
వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని గ్రామీణ వైద్య సేవకుల (ఆర్ఎంపీ) సంఘం బీఆర్ఎస్కు మద్దతు ప్రకటించింది.
కొడంగల్ : వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని గ్రామీణ వైద్య సేవకుల (ఆర్ఎంపీ) సంఘం బీఆర్ఎస్కు మద్దతు ప్రకటించింది. ఈ మేరకు సోమవారం కొడంగల్‌లో గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డికి సంఘం తరపున చేసిన ఏకగ్రీవ తీర్మాన కాపీని అందజేసింది.
నియోజకవర్గంలోని ఆర్ఎంపీ, పీఎంపీల సేవలను గుర్తించి కొడంగల్‌లోని గాంధీనగర్ 4వ వార్డులో భవనం మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డికి మద్దతు ఇవ్వాలని తీర్మానం చేసినట్టు సంఘం నాయకులు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Pallavi | కత్తి పట్టిన సీతగా సాయి పల్లవి.. అదరగొడుతున్న ‘రామాయణం’ కొత్త ప్రోమో!
Plyometrics | వేగంగా ప్రాచుర్యం పొందుతున్న ప్లయోమెట్రిక్స్ వ్యాయామం.. అంటే ఏమిటి.. ఏం చేయాలి..?
Chaminda Vaas: ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్‌గా చామిండ వాస్
Kavya & Anirudh | పెళ్లి పీటలెక్కబోతున్న కావ్యా మారన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్!
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. రెండు రోజుల్లోనే రూ.209 కోట్ల వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

