Home
Telangana
The Government Has Released Funds Of Rs 585982000 For The Salaries Of Priests And Temple Employees
అర్చకుల వేతనాలకు 58 కోట్లు విడుదల
ప్రభుత్వం అర్చకులు, ఆలయ ఉద్యోగుల వేతనాల నిమిత్తం రూ.58,59,82,000 నిధులను విడుదల చేసింది. ఈ మేరకు దేవాదాయ శాఖ కార్యదర్శి అనిల్‌కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
- దేవాదాయ శాఖ ఉత్తర్వులు అర్చకుల వేతనాలకు 58 కోట్లు విడుదల
హైదరాబాద్, మే 15(నమస్తే తెలంగాణ): ప్రభుత్వం అర్చకులు, ఆలయ ఉద్యోగుల వేతనాల నిమిత్తం రూ.58,59,82,000 నిధులను విడుదల చేసింది. ఈ మేరకు దేవాదాయ శాఖ కార్యదర్శి అనిల్‌కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కామన్ గుడ్ ఫండ్(సీజీఎఫ్) కింద ప్రభుత్వం 2023-24 బడ్జెట్ నిధుల నుంచి ఈ మొత్తాన్ని రిలీజ్ చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Anil Kumar
- CGF
- Government
- Priests
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

