Home
Telangana
The Government Has Issued Orders For Filling Up 88 Posts In The State Information And Civil Relations Department
సమాచార శాఖలో 88 పోస్టుల భర్తీ
రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖలో 88 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు ఒక సహాయ పౌరసంబంధాల అధికారి, ఇద్దరు పబ్లిసిటీ అసిస్టెంట్ల చొప్పున నియమించనున్నారు.
హైదరాబాద్, అక్టోబర్5 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖలో 88 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు ఒక సహాయ పౌరసంబంధాల అధికారి, ఇద్దరు పబ్లిసిటీ అసిస్టెంట్ల చొప్పున నియమించనున్నారు. హైదరాబాద్ కమిషనరేట్లో ఒక పబ్లిసిటీ అసిస్టెంట్ పోస్టును భర్తీ చేయనున్నారు.
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఈ శాఖలో పోస్టులను భర్తీ చేయడం ఇదే తొలిసారి. ఈ మేరకు సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్రెడ్డి ప్రత్యేక చొరవతో ప్రభుత్వం ఈ జీవోను విడుదల చేసింది. ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఆయా పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల భర్తీకి సీఎం కేసీఆర్ అమోద ముద్రవేసినందుకు మంత్రి పట్నం మహేందర్రెడ్డి, ఆ శాఖ అధికారులు హర్షం వ్యక్తం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

