రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖలో 88 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు ఒక సహాయ పౌరసంబంధాల అధికారి, ఇద్దరు పబ్లిసిటీ అసిస్టెంట్ల చొప్పున నియమించనున్నారు.
రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్‌గా కోరం అశోక్‌రెడ్డి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. డాక్టర్ బీఆర్ అంబేదర్ తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా రెండో అంతస్థులోని సాధారణ పరిపాలన�