Home
Telangana
The Fire Department Officials Said That Awareness Has Been Created About Prevention Of Fire Accidents In 434 Areas
434 ప్రాంతాల్లో ఫైర్ మాక్‌డ్రిల్స్
రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం సుమారు 434 ప్రాంతాల్లో అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కల్పించినట్టు అగ్నిమాపకశాఖ అధికారులు తెలిపారు. ప్రతి శుక్రవారం తనిఖీలు, అవగాహన కార్యక్రమాల్లో భాగంగా హోటళ్లు, గృహసముదాయాలు, వ్యాపార భవన సముదాయా లు, దవాఖానలు, పెట్రోల్ బంక్‌లలో ఫైర్ మాక్‌డ్రిల్స్ నిర్వహించినట్టు వెల్లడించారు.
హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం సుమారు 434 ప్రాంతాల్లో అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కల్పించినట్టు అగ్నిమాపకశాఖ అధికారులు తెలిపారు. ప్రతి శుక్రవారం తనిఖీలు, అవగాహన కార్యక్రమాల్లో భాగంగా హోటళ్లు, గృహసముదాయాలు, వ్యాపార భవన సముదాయా లు, దవాఖానలు, పెట్రోల్ బంక్‌లలో ఫైర్ మాక్‌డ్రిల్స్ నిర్వహించినట్టు వెల్లడించారు.
ప్రజలు, ఆయా కంపెనీల ఉద్యోగులకు అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు.. మంటలార్పే విధానంపై అవగాహన కల్పించినట్టు వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

