Home
Telangana
The Congress Govt Promoted Several Indian Forest Service Officers In The Forest Department
IPS officers | పలువురు ఐఎఫ్ఎస్ అధికారుల బదిలీ.. ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
IPS officers | అటవీశాఖలో సోమవారం పలువురు ఇండియన్ ఫారెస్ట్ అధికారుల(ఐఎఫ్ఎస్)కు ప్రభుత్వం ఉద్యోగోన్నతులు కల్పించింది. మరికొందరు జిల్లా ఫారెస్ట్ అధికారులను బదిలీచేసింది.
IPS officers | అటవీశాఖలో సోమవారం పలువురు ఇండియన్ ఫారెస్ట్ అధికారుల(ఐఎఫ్ఎస్)కు ప్రభుత్వం ఉద్యోగోన్నతులు కల్పించింది. మరికొందరు జిల్లా ఫారెస్ట్ అధికారులను బదిలీచేసింది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కే రామకృష్ణారావు ఉత్తర్వులు జారీచేశారు.
హనుమకొండ-జనగామ జిల్లా ఫారెస్ట్ అధికారిణిని మహబూబాబాద్‌కు, అక్కడ పనిచేస్తున్న అధికారిని వికారాబాద్ జిల్లా అటవీ అధికారిగా నియమించారు. వీరితోపాటు ఉద్యోగోన్నతులు పొందిన అధికారులకు పోస్టింగ్ కల్పించారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

