Home
Telangana
The Collectorate In Karimnagar District Center Vras Have Given Milk To The Portrait Of Cm Kcr
వీఆర్ఏల క్రమబద్ధీకరణ సంబురం
వీఆర్ఏల ఏండ్లనాటి కల.. ఉద్యోగాల క్రమబద్ధీకరణ, పే స్కేల్ స్వప్నాన్ని సీఎం కేసీఆర్ నెరవేర్చుతూ.. మంగళవారం ఉత్తర్వులు జారీచేయడంపై సంబురపడుతున్నారు.
వీఆర్ఏల ఏండ్లనాటి కల.. ఉద్యోగాల క్రమబద్ధీకరణ, పే స్కేల్ స్వప్నాన్ని సీఎం కేసీఆర్ నెరవేర్చుతూ.. మంగళవారం ఉత్తర్వులు జారీచేయడంపై సంబురపడుతున్నారు.
ప్రభుత్వ నిర్ణయంతో కరీంనగర్ జిల్లాలో 560, పెద్దపల్లి 491, జగిత్యాల 811, సిరిసిల్ల 468 కలిపి మొత్తం ఉమ్మడి జిల్లాలో 2,330 మందికి లబ్ధి కలుగనుంది. ఈ మేరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద వీఆర్ఏలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

