హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ఆర్థికశాఖ రూపొందించిన ‘తెలంగాణ స్టేట్ ఎట్ ఏ గ్లాన్స్’ పుస్తకాన్ని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క మంగళవారం సచివాలయంలోని తన చాంబర్లో ఆవిష్కరించారు.
కార్యక్రమంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.