పుష్కలమైన సాగు నీటితో తెలంగాణ పల్లె పచ్చని పంటలతో కళకళలాడుతున్నది. స్వరాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ జవసత్వాలు సంతరించుకోవడంతో ప్రతిపల్లె ఒక వ్యాపార కూడలిగా మారుతున్నది.
ఆంధ్ర ప్రాంతానికి చెందిన పలువురు బతుకుదెరువు కోసం వలస వచ్చి తెలంగాణ పల్లెల్లో నవారు మంచాలు అమ్ముతున్నారు. సిద్దిపేట జిల్లా ముండ్రాయి గ్రామంలో కనిపించిన ఈ దృశ్యమే అందుకు నిదర్శనం.